Adolescent-Pre-pregnancy-Maternal-Adult Nutrition : Protein Rich Non-vegetarian Recipes: Telugu
Related Videos (Telugu)
Watch pre-requisite : Adolescent-Pre-pregnancy-Maternal-Adult Nutrition : Importance of Protein
User Visits: 29
1. వీటిలో ప్రోటీన్ యొక్క ప్రయోజనాలు:
*కండరాల పెరుగుదల
*కణజాలాల మరమ్మత్తు
*కండరాల కణజాలం యొక్క నిర్వహణ
*రక్తంలోని చక్కెరలను నిర్వహించడం
*రోగనిరోధక శక్తి
2. మేరినేషన్ యొక్క ఉపయోగాలు
3. మాంసాహార ఆహారాన్ని మెరినేట్ చేయడానికి ఉపయోగించే పదార్థాలు.
4. ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసాహార వంటకాల తయారీ.
*కోడి కూర
*ఆమ్లెట్ కర్రీ
*ఎండు రొయ్యల స్టైర్ ఫ్రై
*మటన్ కట్లెట్
*ఈ వంటకాలలోని ప్రోటీన్ కంటెంట్.